<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>256</hymn_number>
<lyrics>[C1]
   యేసు మాతో నీవుండగా
   మేము అలసిపోలేమయ్యా (2)
   అంతా నీవే చూసుకుంటావు (4) // యేసు మాతో //

[V1]
 సమాధానకారకుడు నీవేనయ్యా
 సర్వశక్తుడవు నీవేనయ్యా (2) // యేసు మాతో //

[V2]
 అద్భుత దేవుడవు నీవేనయ్యా
 ఆలోచన కర్తవు నీవేనయ్యా (2) // యేసు మాతో //

[V3]
 నా యొక్క సౌందర్యం నీవేనయ్యా
 నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) // యేసు మాతో //</lyrics>
<title>యేసు మాతో నీవుండగా</title>
</song>